మహిళలపై దాడి చేశారు: జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తెచ్చిన గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ

12-01-2020 Sun 10:29 | Andhra
  • గుంటూరులో జాతీయ మహిళా కమిషన్‌ బృందం పర్యటన
  • ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మహిళా కమిషన్‌ సభ్యులను కలిసిన టీడీపీ నేతలు
  • రాజధానిలో మహిళలపై జరిగిన దాడిని కమిషన్‌ సభ్యుల దృష్టికి తెచ్చిన టీడీపీ నేతలు 
గుంటూరులో ఈ రోజు జాతీయ మహిళా కమిషన్‌ బృందం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కమిషన్‌ సభ్యులను పలువురు టీడీపీ నేతలు కలిసి.. అమరావతిలో మహిళలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేశారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మహిళా కమిషన్‌ సభ్యులను టీడీపీ నేతలు గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ, గద్దె అనురాధ కలిశారు.

రాజధానిలో మహిళలపై జరిగిన దాడి గురించి కమిషన్‌ సభ్యుల దృష్టికి తెచ్చిన టీడీపీ నేతలు.. కమిషన్‌ సభ్యులు కాంచన కట్టర్, ప్రవీణ్ సింగ్‌లకు వినతి పత్రం అందజేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ రైతులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో పలువురు మహిళలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
AmaravatiAndhra PradeshTelugudesam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more